హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి విక్రయిస్తున్న డెలివరీ బాయ్ అరెస్ట్

RR: మాదాపూర్‌లో ఫుడ్ డెలివరీ ముసుగులో గంజాయి విక్రయిస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ బలరాం మొహంతాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాకు చెందిన అతడి వద్ద 1,089 గ్రాముల గంజాయి, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, గంజాయి సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నారు.