హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణి పాలిటెక్నిక్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

MNCL: నస్పూర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలను SCCL ఎడ్యుకేషన్ సొసైటీ GM రాజేంద్ర ప్రసాద్ సందర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, విద్యార్థుల విద్యా ప్రగతి, బోధనా ప్రమాణాలు, కళాశాలలో కల్పిస్తున్న వసతులు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై చర్చించారు. సింగరేణి పాలిటెక్నిక్ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.