ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ITDA P0 మంద మకరందు తెలిపారు. TGT సోషల్ స్టడీస్ 1, PGT బయోసైన్స్, ఫిజిక్స్, తెలుగు 3, J1 ఫిజిక్స్ 1, DL తెలుగు, ఫిజిక్స్ 1 చొప్పున ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
తెలంగాణ
ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వనం


