VKB: పెద్దేముల్ మండలంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారని తహసీల్దార్ వెంకటేశ్ ప్రసాద్ పేర్కొన్నారు. పెద్దేముల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి MLA మనోహర్ రెడ్డి హాజరుకానున్నారని చెప్పారు. కావున లబ్ధిదారులు, ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కోరారు.
తెలంగాణ
నేడు పెద్దేముల్ రానున్న ఎమ్మెల్యే


