NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. శుక్రవారం మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన నాయకులు.. ప్రజాప్రతినిధులపై మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
తెలంగాణ
'రాజగోపాల్‌రెడ్డిపై విమర్శలు చేస్తే సహించేది లేదు'


