WNP: మైనారిటీ యువతకు EV, సైబర్ సెక్యూరిటీ, కంప్యూటర్, మెడికల్ కోడింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎండీ సిరాజుద్దీన్ తెలిపారు. ఒక్కో కోర్సులో 60 మందికి అవకాశం కల్పిస్తామన్నారు. ఈ నెల 24లోగా tgmscccc.com లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 040-23236112, 9059050062 ລ້ సంప్రదించాలన్నారు.
తెలంగాణ
మైనారిటీ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ


