WNP: పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని డీఈవో యాదయ్య సూచించారు. శుక్రవారం కొత్తకోట మండలంలో నాలుగు మండలాల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల స్థాయిని మెరుగుపరిచేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, వెనుకబడిన విద్యార్థులను దత్తత తీసుకుని బోధించాలని ఆదేశించారు.
తెలంగాణ
పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి: డీఈవో


