హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నిర్మల్ జిల్లాలో లక్ష్మణచాంద విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని డిస్కం ఏఈ మహేశ్ తెలిపారు. తిర్పెల్లి, లక్ష్మణచాంద, చామన్పెల్లి, పొట్టపెల్లి(కే) గ్రామాల పరిధిలోని వినియోగదారులు సహకరించాలని కోరారు.