NLG: న్యాయ విద్యార్థులు గ్రామాలకు వెళ్లి రైతుల భూ సమస్యల పరిష్కారానికి ఉచిత న్యాయ సేవలు అందించాలని LEAFS అధ్యక్షుడు భూమి సునీల్ పిలుపునిచ్చారు. శుక్రవారం నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ న్యాయ కళాశాలలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో మాట్లాడుతూ.. రైతులకు చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. సామాజిక న్యాయం ప్రతి ఒక్కరి హక్కని తెలిపారు.
తెలంగాణ
'రైతులకు ఉచిత న్యాయ సేవలు అందించాలి'


