హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

MNCL: కన్నెపల్లి ఫీడర్ మెయింటెనెన్స్ పనుల కారణంగా శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని AE రాజన్న తెలిపారు. నెన్నెల సబ్‌స్టేషన్ పరిధిలోని నందులపల్లి, ఘన్పూర్, జోగాపూర్, గొల్లపల్లి, మైలారం, మన్నెగూడెం, కర్జి, నెన్నెల తదితర గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.