KMR: బీబీపేట మండలం తుజాల్పూర్ గ్రామానికి చెందిన సీనియర్ న్యాయవాది తలారి బాలయ్య హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు. నిరుపేద కుటుంబం నుంచి న్యాయరంగంలో ఉన్నత స్థాయికి ఎదగడం అభినందనీయమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
నాంపల్లి కోర్టులో మెజిస్ట్రేట్‌గా జిల్లావాసి


