హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి ఇందిరమ్మ బీమాకు దరఖాస్తుల స్వీకరణ

KMR: బిక్కనూర్ మండలంలో నేటి నుంచి ఇందిరమ్మ బీమా పథకానికి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎంపీడీవో సవితారెడ్డి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. వచ్చే నెల 11వ తేదీ వరకు గ్రామాల వారీగా దరఖాస్తులు తీసుకోనున్నట్లు చెప్పారు. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.