MNCL: కోటపల్లి మండలం శంకరాపూరికి చెందిన ఆడాయి నారాయణ (50) ఆటోను ఓ బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, స్థానికులు వారిని చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వెళ్లే మార్గమధ్యంలో నారాయణ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI రాజశేఖర్ పేర్కొన్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి


