VKB: ధారూరు మండలం కుక్కింద గ్రామంలో కోతుల బెడద తీవ్రమైంది. గుంపులుగా సంచరిస్తున్న కోతులు ఇళ్ల గేట్లు, చెట్లపైకి ఎక్కుతూ స్థానికులను భయపెడుతున్నాయి. పొలాల్లోని పంటలు, కూరగాయల తోటలను ధ్వంసం చేస్తున్నాయని గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కోతులను అడవుల్లోకి తరలించాలని కోరుతున్నారు.
తెలంగాణ
కోతుల బెడదతో పంటలకు నష్టం


