హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మత్స్యకారుల దినోత్సవానికి సర్వం సిద్ధం'

MDK: నేడు (21న) హైదరాబాద్ గంగపుత్ర సంఘం ఆవరణలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం, మత్స్య సహకార రత్న కాపర్తి కృష్ణ వర్ధంతి వేడుకలు జరగనున్నాయని సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండు మల్లేశం తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు దీటీ మల్లయ్య అధ్యక్షతన జరిగే ఈ సభకు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ముఖ్య అతిథిగా విచ్చేస్తారని పేర్కొన్నారు.