NLG:పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం లక్ష్యమని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండలోని 32వ డివిజన్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. పథకం ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబం దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
తెలంగాణ
ఇందిరమ్మ బీమా పోస్టర్ను ఆవిష్కరించిన మేయర్


