హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను ఇక్కడే కొనసాగించాలి'

MDK: మెదక్ పట్టణంతో పాటు రూరల్, చిన్నశంకరంపేట పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు అందుబాటులో ఉన్న కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను తరలించవద్దని మున్సిపల్ కౌన్సిలర్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విద్యుత్ శాఖ ఎస్‌ఈకి వినతిపత్రం ఇచ్చారు. సెంటర్‌ను వేరే ప్రాంతానికి మార్చితే వినియోగదారులు ఇబ్బందులు పడతారని తెలిపారు.