KMR: కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కులాంతర వివాహం చేసుకున్న నూతన దంపతులకు ప్రభుత్వం అందిస్తున్న రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం చెక్కులను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పంపిణీ చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నూతన దంపతులు సంతోషంగా, సుఖసంతోషాలతో జీవితాన్ని కొనసాగించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
తెలంగాణ
కులాంతర వివాహాలకు రూ.2.50 లక్షల సాయం


