MDK: ఎస్‌ఎఫ్‌ఐ మెదక్ పట్టణ కమిటీ నూతన అధ్యక్షుడిగా సిద్దు, కార్యదర్శిగా రాకేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు ఉపాధ్యక్షురాలిగా అనుష్క, సహాయ కార్యదర్శిగా నాగమణి, మరో 11 మంది సభ్యులు ఎన్నికయ్యారు. పట్టణంలోని విద్యాసంస్థల్లో విద్యార్థులను ఐక్యం చేసి, వారి హక్కుల సాధనకు పోరాడాలని మహాసభ తీర్మానించింది.
తెలంగాణ
SFI మెదక్ పట్టణ నూతన కమిటీ ఎంపిక


