హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మైపతి అరుణ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలి'

SRPT: సంత్ సేవాలాల్ మహారాజ్, లంబాడీ సమాజంపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై మైపతి అరుణ్ కుమార్ వెంటనే క్షమాపణ చెప్పాలని లంబాడీ విద్యార్థి సేన నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. వ్యాఖ్యలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.