HNK: కాకతీయ యూనివర్సిటీ బీఆర్ అంబేద్కర్ స్టడీస్ సెంటర్లో సమీక్ష ఐఏఎస్ అకాడమీ సంయుక్తంగా శనివారం ఉదయం 10 గంటలకు ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించనున్నాయి. అడ్మిన్ బ్లాక్లో జరిగే టెస్టుకు అభ్యర్థులు సమయానికి హాజరుకావాలని జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ కోరారు. అభ్యర్థులు తమ స్థాయిని అంచన వేసుకునేందుకు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు
తెలంగాణ
KUలో నేడు పోలీస్ అభ్యర్థులకు గ్రాండ్ టెస్ట్


