NZB: ఈ నెల 23న BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నిజామాబాద్ జిల్లాకు రానున్నట్టు జిల్లా బీజేపీ నాయకులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ నుంచి రాజరాజేంద్ర చౌరస్తా వరకు BJP ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా పాదయాత్రలో పాల్గొననున్నారు. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. BJP చీఫ్ రాక నేపథ్యంలో జిల్లా BJP శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
తెలంగాణ
ఈ నెల 23న నిజామాబాద్‌కు BJP జాతీయ అధ్యక్షుడు


