హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

WGL: రంగశాయిపేట ఏజేమిల్స్ ఉప కేంద్రం పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. కాశీబుగ్గ, వివేకానందకాలనీ, పోచమ్మ ఆలయం, ఎనుమాముల మార్కెట్, బాలాజీ జంక్షన్, సాయిగణేష్ కాలనీ, మధురానగర్ ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందని డీఈ మల్లికార్జున్ తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.