KMR: దోమకొండలో ఇంటి నిర్మాణం విషయంలో తలెత్తిన వివాదం దాడికి దారితీసింది. తనపై,భర్త శ్రీనివాస్‌రెడ్డిపై కదిరే రాజమణి, ఆమె కుమార్తె స్వప్న,అల్లుడు అభిషేక్‌రెడ్డి దాడి చేశారని దోమకొండకు చెందిన మంధుగుల కల్పన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
తెలంగాణ
ఇంటి వివాదంలో దాడి.. నలుగురిపై కేసు


