MBNR: దేవరకద్ర మండలం చిన్నరాజమూరులో ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి గ్రామ మహిళలు ఎదుర్కొంటున్న బస్సు కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. బస్సు లేక గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే అధికారులకు ఫోన్ చేసి రెండు రోజుల్లో గ్రామానికి బస్సు నడపాలని ఆదేశించారు. బస్సు ప్రారంభోత్సవానికి తానే స్వయంగా వస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
VIDEO: రెండు రోజుల్లో చిన్నరాజమూరుకు బస్సు: ఎమ్మెల్యే


