WGL: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. గ్రంథాలయ ఛైర్మన్ మీసాల ప్రకాశ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని మాట్లాడారు. వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పుస్తక పఠనం, జ్ఞాన వికాసానికి గ్రంథాలయాల పాత్రపై చాలా ముఖ్యమని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో పాల్గొన్న కలెక్టర్


