హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన విద్యార్థులు

PDPL: ఉమ్మడి కరీంనగర్ జిల్లా కబడ్డీ పోటీల్లో ముత్తారం మండలంలోని దరియాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్‌కు చెందిన మణికంఠ (అండర్-17), మారిశ్రీశాంత్ (అండర్-14) ప్రతిభతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ప్రిన్సిపల్ డా.సంతోష్ కుమార్, ఎంఈవో, ఎసీఎఫ్ కార్యదర్శి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచాలని కోరారు.