PDPL: కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామానికి చెందిన విజయ సాగర్‌కు జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.పేదలకు ఉచిత వైద్య పరీక్షలు,మందుల పంపిణీ,రక్తదానం,నేత్రదానం, కృత్రిమ కాళ్ల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టినందున ఈ గుర్తింపు లభించింది. HYD రవీంద్రభారతిలో వేడుకలో ప్రముఖుల చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు.
తెలంగాణ
సమాజ సేవకు అంతర్జాతీయ గుర్తింపు


