నాగర్కర్నూల్ జిల్లా అథ్లెటిక్స్ జట్టు ఎంపిక పోటీలు ఈనెల 22న ఉదయం 8 గంటలకు కల్వకుర్తిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నారు. అండర్-10 నుంచి అండర్-20 వరకు బాలబాలికల విభాగాల్లో ఎంపికలు ఉంటాయని ప్రధాన కార్యదర్శి స్వాములు తెలిపారు. క్రీడాకారులు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు.
తెలంగాణ
రేపు జిల్లా అథ్లెటిక్స్ జట్టు ఎంపిక


