హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయస్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

SRCL: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ సంస్థ నిర్వహించిన జిల్లాస్థాయి హ్యాండ్ రైటింగ్,డ్రాయింగ్ పోటీల్లో చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లి ఎంపీయూపీఎస్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.ఇంగ్లిష్ హ్యాండ్ రైటింగ్ పోటీలో శ్రీనిత్ ప్రథమ,డ్రాయింగ్ పోటీలో సహస్ర తృతీయ బహుమతులు సాధించాగా,జిల్లా అదనపు కలెక్టర్ నరేష్ బహుమతులను అందజేశారు.