హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తిమ్మప్ప ఆలయ హుండీ ఆదాయం ఎంతంటే?

GDWL: మల్దకల్ మండల కేంద్రంలోని తిమ్మప్ప స్వామి ఆలయ హుండీ లెక్కింపు శుక్రవారం దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ పర్యవేక్షణలో జరిగింది. ఎస్వీఎస్ సేవా సమితి సభ్యుడు అభిలాష్ ఆధ్వర్యంలో 125 మంది మహిళా భక్తులు పాల్గొనగా, హుండీ ద్వారా రూ.24,66,640 ఆదాయం వచ్చినట్లు ఛైర్మన్ ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు.