హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళాశాలల సమస్యలు పరిష్కరించాలని PDSU డిమాండ్

NZB: జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల సమస్యలు పరిష్కరించాలని PDSU నాయకులు డిమాండ్ చేశారు. DIEO జి.తుకారాంకు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ వినతిపత్రం ఇచ్చారు. సిలబస్ సకాలంలో పూర్తి చేయాలని,మధ్యాహ్న భోజనం అమలు చేయాలన్నారు. ప్రైవేట్ కళాశాలల ఫీజు వేధింపులు, కోచింగ్ యాప్ అదనపు ఫీజులు, అక్రమ ముందస్తు అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలని కోరారు.