NRPT: కేంద్ర రహదారి నిధి (CRIF) పథకం కింద ఊట్కూర్ మండల పరిధిలో రహదారి అభివృద్ధి పనులు చేపట్టారు. సుమారు రూ.36 కోట్ల అంచనా వ్యయంతో పెద్దజట్రం స్టేజ్ నుంచి జక్లేరు వరకు 2 లైన్ల రోడ్డు నిర్మాణ పనులు జరగనున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 7 మీటర్ల BT రోడ్డు, 36 కల్వర్టులు, మూడు బ్రిడ్జిలను నిర్మించనున్నారు.
తెలంగాణ
రూ.36 కోట్లతో రహదారి నిర్మాణం


