NZB: నిజామాబాద్ పట్టణంలోని తారకరామా నగర్లో స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలీన విద్యా కేంద్రాన్ని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రారంభించారు. దివ్యాంగ పిల్లలను తల్లిదండ్రులు నిరుత్సాహపరచకుండా వారి ఆసక్తులను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సౌందర్య, స్నేహ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
విలీన విద్యా కేంద్రాన్ని ప్రారంభించిన పోలీస్ కమిషనర్


