NZB: బోధన్ పట్టణంలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని AE నాయని కృష్ణ తెలిపారు. నిర్వహణ పనుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. బోధన్ పట్టణంలోని అన్ని కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణ
నేడు బోధన్‌లో పవర్ కట్!


