TG: పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి కళలు, క్రీడల్లో ప్రోత్సహించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. చదువుతో పాటు చిన్నారుల అభిరుచులకు ప్రాధాన్యత ఇవ్వాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన తెలంగాణ బాలోత్సవం 6వ పిల్లల జాతరలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
వార్తలు
పిల్లల అభిరుచులను ప్రోత్సహించాలి: జూపల్లి


