అనంత్ అంబానీ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ప్రాణాపాయంతో ఉన్న 7 వారాల గున్న ఏనుగు ‘రాజా’ కోసం అస్సాం నుంచి జామ్‌నగర్‌కు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. అక్టోబర్ 2న జన్మించిన రాజాకు తల్లి ఏనుగు తన్నడంతో తొడ ఎముక విరిగి ఆరోగ్యం విషమించింది. రోడ్డు మార్గం ప్రమాదకరమని ఎయిర్‌లిఫ్ట్ చేశారు. వంతారా ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించనున్నారు.
వార్తలు
గున్న ఏనుగు కోసం ప్రత్యేక విమానం..!


