హైదరాబాద్: 28°C
వార్తలు

సామెత- దాని అర్థం

సామెత: ఆలస్యం అమృతం విషం
అర్థం: సరైన సమయంలో చేయాల్సిన పనిని ఆలస్యం చేస్తే దానివల్ల కలిగే ప్రయోజనం పోయి నష్టం జరుగుతుంది.
సందర్భం: ముఖ్యమైన పనులను వాయిదా వేయకుండా వెంటనే పూర్తి చేయాలని హెచ్చరించే సందర్భంలో దీనిని ఉపయోగిస్తారు.