SKLM: పాతపట్నం మండల పరిధి కొరసవాడ, ఏ.ఎస్ కవిటి పంచాయతీలలో సర్పంచులుగా కర్రీ నరసమ్మ, లోవ గౌరమ్మలు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. దీంతో శుక్రవారం పాతపట్నం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గోవిందరావు ఇరువురిని సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏకగ్రీవ ఎన్నిక గ్రామ అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.
వార్తలు
ఏకగ్రీవాలు గ్రామ అభివృద్ధికి దోహదపడతాయి: ఎమ్మెల్యే


