VKB: పరిగి మండలం పోల్కంపల్లిలో జిల్లాలోనే తొలి సమగ్ర గ్రామ పంచాయతీ వెబ్‌సైట్‌ను శుక్రవారం ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. గ్రామ పాలనలో పారదర్శకత పెంపొందించడంతో పాటు అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాలు, గ్రామస్థాయి సేవలను ప్రజలకు డిజిటల్ రూపంలో అందించడమే వెబ్‌సైట్ లక్ష్యమని తెలిపారు.
వార్తలు
జిల్లాలోనే తొలి గ్రామ పంచాయతీ వెబ్‌సైట్


