PDPL: ధర్మారంలో శనివారం నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సుమలత తెలిపారు. మండలంలోని లబ్ధిదారులు, ప్రజా ప్రతినిధులు సకాలంలో హాజరుకావాలని సూచించారు. ఉదయం 11 గంటలకు గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.
వార్తలు
నేడు పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ


