హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిబంధనలకు విరుద్ధంగా సొరంగం పనులను'

NLG: సాగర్‌ బ్యాక్‌వాటర్‌లో ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న సొరంగం పనులను రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం కన్వీనర్‌ శ్యాం ప్రసాద్‌రెడ్డి బృందం పరిశీలించింది. జలాశయ నిబంధనలకు విరుద్ధంగా ఇంటెక్‌ వెల్ సంపు నిర్మాణ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. రిజర్వాయర్ మీద ఏ నిర్మాణం జరిపినా TG ప్రభుత్వానికి తెలపాలి. దాన్ని ఏపీ ప్రభుత్వం పాటించలేదని తెలియజేశారు.