హైదరాబాద్: 28°C
తెలంగాణ

భుసిమెట్టలో షెడ్ కోసం వినతి

ASF: జైనూర్ మండలం భుసిమెట్ట ముక్కెర్‌గూడ గ్రామస్తులు తమ ఊళ్లో షెడ్ నిర్మించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. గ్రామ పటేల్ ఆత్రం మంకుషావ్, కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా పాల్గొన్నారు. షెడ్ లేక వర్షాకాలం, వేసవిలో ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. సమస్యను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్తానని సక్కు హామీ ఇచ్చారు.