ఆదిలాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు శుక్రవారం జరిగాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ పాల్గొన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కౌన్సిలర్లు, నాయకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుక


