హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్యాల వాసికి జర్మనీ డాక్టరేట్

PDPL: కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామానికి చెందిన మానవ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లెపెల్లి విజయ సాగర్‌కు అరుదైన గౌరవం దక్కింది. జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆలయ ఫౌండేషన్ ద్వారా పేదలకు ఉచిత వైద్య పరీక్షలు, రక్తదానం, నేత్రదానం తదితర సేవల్లో ఆయన కృషిని గుర్తించి డాక్టరేట్ దక్కింది.