కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో చినరాముల అనసూయ ఇంట్లో శుక్రవారం షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో టీవీ, ఇంటి సామగ్రి కాలిపోయి సుమారు రూ.1.50 లక్షల ఆస్తి నష్టం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయగా, రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించారు.
తెలంగాణ
షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం


