MHBD: డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, భవిష్యత్తులో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు మరిపెళ్లి మాధవి అన్నారు. టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంలో, వాంకుడోత్ రవికుమార్ ఆధ్వర్యంలో డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన పలువురు భారీ సంఖ్యలో పార్టీలో చేరారు.
తెలంగాణ
టీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు


