SRD: రామచంద్రాపురం మండలం గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్‌లో నిర్వహించిన 'భట్టి' కార్యక్రమ ప్రారంభోత్సవంలో రామచంద్రాపురానికి చెందిన నివేదిత తన నాట్య ప్రతిభను చాటారు. సంప్రదాయ నృత్య రీతులు, లయబద్ధమైన కదలికలతో అతిథులను ఆకట్టుకున్నారు. ఆమె ప్రదర్శనకు నిర్వాహకులు, పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
వార్తలు
VIDEO: నాట్య ప్రదర్శనతో ఆకట్టుకున్న నివేదిత


