HNK: విద్యుత్ సబ్‌ష్టేషన్ నిర్వహణలో భాగంగా రేపు హనుమకొండలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈ జి.సాంబారెడి తెలిపారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు బాలసముద్రం సబ్‌స్టేషన్ పరిధిలోని చౌరస్తా ప్రాంతంలో కరెంట్ ఉండదన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శాయంపేట పరిధిలోని విద్యుత్‌నగర్, సహకారనగర్‌లో సరఫరా ఉండదని తెలిపారు.
తెలంగాణ
రేపు ఈ ప్రాంతాల్లో కరెంట్ కట్!


