హైదరాబాద్: 28°C
వార్తలు

క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులు

MDK: మనోహరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మండల స్థాయి క్విజ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు MEO వెంకటస్వామి బహుమతులు అందజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 8, 9, 10వ తరగతుల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.